బౌన్స్ మీటలను ప్రారంరంభించు
వేగంగా పునరావృతమయ్యే కీ వత్తులను విస్మరించుటకు బౌన్స్ కీలు ఆన్ చేయి. ఉదాహరణకు, మీ చేయి వణకడం మూలాన వొకసారి నొక్కుదామని మరిన్ని సార్లు నొక్కుతూంటే, మీరు బౌన్స్ కీలను ఆన్ చేయాలి.
Go to the Desktop and start typing Settings.
Click on Settings.
Click Accessibility in the sidebar to open the panel.
Press Typing Assist (AccessX) in the Typing section.
Switch the Bounce Keys switch to on.
బౌన్స్ కీలను త్వరితంగా ఆన్ మరియు ఆఫ్ చేయి
You can turn bounce keys on and off by clicking the accessibility icon on the taskbar and selecting Bounce Keys. The accessibility icon is visible when one or more settings have been enabled from the Accessibility panel.
మీరు మొదటిసారి కీ వత్తిన తరువాత ఏంతసేపటకి తరువాతి కీ వత్తును బౌన్సు కీలు నమోదుచేయాలో ఆ సమయాన్ని మార్చుటకు ఆమోదమగు ఆలస్యం స్లైడర్ వుపయోగించుము. ఇంతకు మునుపు నొక్కిన కీ తరువాత అతి త్వరగా అదే కీను నొక్కుట వలన కీ వత్తును విస్మరించిన ప్రతిసారి కంప్యూటర్ శబ్దం చేయవలెనంటే కీ తిరస్కరించబడినప్పుడు శబ్ధంచేయి ఎంపికచేయి.