పరిచయాలు లింకు మరియు అన్లింక్ చేయి
పరిచయాలు లింక్ చేయి
మీ స్థానిక చిరునామా పుస్తకం నుండి మరియు ఆన్లైన్ ఖాతాలనుండి మీరు మీ నకిలీ పరిచయాలను ఒక పరిచయాలు ప్రవేశమునకు కలుపవచ్చు. ఒక పరిచయంకు సంబందించిన అన్ని వివరాలు ఒక స్థానంలో వుంచుతూ, మీ చిరునామా పుస్తకం చక్కగా నిర్వహించుటకు ఈ విశేషణం దోహదపడును.
పరిచయ జాబితా పైన టిక్ బటన్ వత్తుట ద్వారా ఎంపిక రీతి చేతనం చేయి.
A checkbox will appear next to each contact. Tick the checkboxes next to the contacts that you want to merge.
ఎంపికచేసిన పరిచయాలు లింకు చేయుటకు లింక్ వత్తండి.
పరిచయాల లింకుతీయి
మీరు లింకు చేయాలనుకోని పరిచయాలను పొరబాటున లింకుచేస్తే మీరు వాటి లింకును తీసివేయవచ్చు.
మీ పరిచయ జాబితానుండి మీరు లింకుతీద్దామనుకున్న పరిచయం ఎంపికచేయండి.
పరిచయాల పై-కుడి మూలని సరికూర్చు వత్తండి.
Press Linked Accounts.
Press Unlink to unlink the entry from the contact.
Close the window once you have finished unlinking the entries.
పరిచయం సరికూర్చుటం పూర్తిచేయుటకు అయినది వత్తండి.