పరిచయం కొరకు అన్వేషించండి
రెంటిలో ఒక విధంగా ఆన్‌లైన్ పరిచయం కొరకు మీరు అన్వేషించవచ్చు:
In the Desktop, start typing the name of the contact.
Matching contacts will appear in the desktop instead of the usual list of applications.
జాబితా పైని పరిచయం ఎంపికచేయుటకు Enter వత్తండి లేదా పరిచయం అనునది పైన లేకపోతే మీకు కావలసిన పరిచయంపై నొక్కండి.
పరిచయాలు నందు అన్వేషించుటకు:
అన్వేషణ క్షేత్రం లోపల నొక్కండి.
పరిచయం యొక్క పేరు టైపు చేయుట ప్రారంభించండి.