పరికరాలు లేదా డిస్కుల కొరకు అనువర్తనాలు తెరువుము
ఒక పరికరం లేదా డిస్కు లేదా మాధ్యమ కార్డు చొప్పించగానే స్వయంచాలకంగా అనువర్తనం ప్రారంభమగునట్లు మీరు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు డిజిటల్ కేమేరాను చొప్పించగానే ఫోటో నిర్వాహిక ప్రారంభమవ్వాలని అనుకోవచ్చు. మీరు దీనిని ఆఫ్ కూడా చేయవచ్చు, అప్పుడు మీరు ఏమైనా చొప్పించినా ఏమీ జరుగదు.
మీరు వివిధ పరికరాలను చొప్పించినప్పుడు ఏ అనువర్తనాలు ప్రారంభం కావాలో నిర్ణయించుటకు:
Go to the Desktop and start typing Removable Media.
Click Removable Media.
-
మీకు కావలసిన పరికరం లేదా మాధ్యమ రకం కనుగొని, అప్పుడు ఆ మాధ్యమ రకం కొరకు అనువర్తనం లేదా చర్య ఎంచుము. విభిన్న రకాల పరికరాలు మరియు మాద్యమం యొక్క వివరణ కొరకు కింద చూడండి.
Instead of starting an application, you can also set it so that the device will be shown in the file manager, with the Open folder option. When that happens, you will be asked what to do, or nothing will happen automatically.
If you do not see the device or media type that you want to change in the list (such as Blu-ray discs or E-book readers), click Other Media… to see a more detailed list of devices. Select the type of device or media from the Type drop-down and the application or action from the Action drop-down.
If you do not want any applications to be opened automatically, whatever you plug in, select Never prompt or start programs on media insertion at the bottom of the Removable Media window.
పరికరాలు మరియు మాధ్యమ రకాలు
- ఆడియో డిస్కులు
Choose your favorite music application or CD audio extractor to handle audio CDs. If you use audio DVDs (DVD-A), select how to open them under Other Media…. If you open an audio disc with the file manager, the tracks will appear as WAV files that you can play in any audio player application.
- వీడియో డిస్కులు
Choose your favorite video application to handle video DVDs. Use the Other Media… button to set an application for Blu-ray, HD DVD, video CD (VCD), and super video CD (SVCD). If DVDs or other video discs do not work correctly when you insert them, see Why won’t DVDs play?.
- ఖాళీ డిస్కులు
Use the Other Media… button to select a disc-writing application for blank CDs, blank DVDs, blank Blu-ray discs, and blank HD DVDs.
- కెమేరాలు మరియు ఫొటోలు
-
మీ డిజిటల్ కేమెరా ను గుచ్చినప్పుడు, లేదా కేమెరా మీడియో కార్డు, CF, SD, MMC, లేదా MS కార్డువంటివి గుచ్చినప్పుడు ఏ ఫోటో-నిర్వహణ అనువర్తనం నడువాలో ఎంచుటకు ఫొటోలు డ్రాప్-డౌన్ ఉపయోగించుము. మీరు ఫైల్ నిర్వాహిక ఉపయోగించి కూడా మీ ఫొటోలను బ్రౌజ్ చేయవచ్చు.
Under Other Media…, you can select an application to open Kodak picture CDs, such as those you might have made in a store. These are regular data CDs with JPEG images in a folder called Pictures.
- సంగీత ప్రదర్శకాలు
మీ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ పైన మ్యూజిక్ లైబ్రరీ నిర్వహించుటకు ఒక అనువర్తనం ఎంచుకొనుము, లేదా ఫైల్ నిర్వాహిక ఉపయోగించి ఫైళ్ళను మీఅంతట మీరే నిర్వహించండి.
- ఈ-బుక్ చదువరులు
Use the Other Media… button to choose an application to manage the books on your e-book reader, or manage the files yourself using the file manager.
- సాఫ్ట్‍వేర్
-
కొన్ని డిస్కులు మరియు తీసివేయదగు మాధ్యమం అనునవి సాఫ్టువేర్‌ను కలిగివుంటాయి అది మాధ్యమం చొప్పించగానే స్వయంచాలకంగా నడుచుటకు వుద్దేసింపబడినది. స్వయంచాలకంగా నడిచే సాఫ్టువేర్ కలిగివున్న మాధ్యమం చొప్పించగానే ఏమిచేయాలో సాఫ్టువేర్ ఐచ్చికం ఉపయోగించుము. సాఫ్టువేర్ నడుచుటకు ముందుగా మిమ్ములను అడుగును.
Never run software from media you don’t trust.