ఫైళ్ళను మరియు సంచయాలను తొలగించండి
If you do not want a file or folder any more, you can delete it. When you delete an item it is moved to the Trash folder, where it is stored until you empty the trash. You can restore items in the Trash folder to their original location if you decide you need them, or if they were accidentally deleted.
ఫైలును చెత్తబుట్టకు పంపుటకు:
మీరు చెత్తబుట్ట నందు వుంచాలనుకొన్న అంశాన్ని ఎంపికచేయండి.
Press Delete on your keyboard. Alternatively, drag the item to the Trash in the sidebar.
The file will be moved to the trash, and you’ll be presented with an option to Undo the deletion. The Undo button will appear for a few seconds. If you select Undo, the file will be restored to its original location.
ఫైళ్ళను శాశ్వతంగా తొలగించి, మీ కంప్యూటర్ పైని డిస్కు జాగాను ఖాళీ చేయుటకు, మీరు చెత్తబుట్టను ఖాళీ చేయవలసి వుంటుంది. చెత్తబుట్టను ఖాళీ చేయుటకు, పక్కపట్టీ నందలి చెత్తబుట్ట పై కుడి-నొక్కు నొక్కి చెత్తబుట్ట ఖాళీచేయి ఎంపికచేయి.
ఒక ఫైలును శాశ్వతంగా తొలగించండి
మీరు ఫైలును చెత్తబుట్టకు పంపకుండానే, తక్షణమే శాశ్వతంగా తొలగించవచ్చు.
ఒక ఫైలును శాశ్వతంగా తొలగించుటకు:
మీరు తొలగించాలనుకుంటున్న అంశాన్ని ఎంచుకోండి.
Shift కీను నొక్కివుంచి, కీబోర్డుపైని Delete కీను వత్తుము.
మీరు ఈ చర్యను రద్దుచేయలేరు కావున, ఫైలును లేదా సంచయంను తొలగించాలా లేదా అనేది మీరు ఖరారు చేయవలసివుంటుంది.
తీసివేయగల పరికరం పైని ఫైళ్ళను తొలగించు అనేది బహుశా ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ పైన కనబడకపోవచ్చు, విండోస్ మాక్ ఓస్ వంటివి. ఫైళ్ళు అక్కడే వుంటాయి, మీరు తిరిగి మీ కంప్యూటర్‌కు అనుసంధానించగానే అందుబాటులో వుంటాయి.