నేను నా కేమెరాను ఎలా కాలిబరేట్ చేయాలి?
కావలసిన కాంతి సమక్షంలో తీయలనుకొన్నదాని ఫొటోగ్రాఫ్ తీసి కేమెరా పరికరాలు కేలిబరేట్ చేయబడతాయి. RAW ఫైలును TIFF ఫైలుకు మార్చుతూ, అది కేమెరా పరికరంను రంగు నియంత్రణ పానల్ నందు కేలిబరేట్ చేయుటకు వుపయోగించవచ్చు.
మీరు TIFF ఫైలును క్రాప్ చేయవలసి వుంటుంది అలా లక్ష్యము మాత్రమే కనిపిస్తుంది. తెలుపు లేదా నలుపు హద్దులు ఇంకా కనిపించునట్లు చూసుకోండి. చిత్రము తలకిందులుగా వున్నా లేదా పెద్ద మొత్తంలో వక్రీకృతమైనా కాలిబరేషన్ పనిచేయదు.
మీరు వాస్తవ చిత్రాన్ని ఏ కాంతి నందైతే అయితే పొందారో దానికిందనే ఫలిత ప్రొఫైల్ చెల్లుతుంది. దీనర్ధం మీరు స్టూడియో, మెండైన సూర్యకాంతి మరియు మబ్బుపట్టిన ఇటువంటి కాంతి తేడాలకు చాలా సార్లు ప్రొఫైల్ చేయవలసి వుంటుంది.