రంగుల నిర్వహణ నేను పరికరాలకు ప్రొఫైల్స్ ఎలా అప్పగించగలను? — Look in Settings ▸ Color to add a color profile for your screen. రంగు నిర్వహణ ఎందుకు ముఖ్యం? — రూపకర్తలకు, ఛాయాగ్రాహకులకు మరియు కళాకారులకు రంగు నిర్వహణ అనునది ముఖ్యం. రంగుల ప్రవరలు నేను రంగు ప్రొఫైళ్ళను ఎక్కడ పొందగలను? — రంగు ప్రొఫైళ్ళు అమ్మకందారులచే అందించబడును మరియు మీచేతే జనియింపచేయబడును. నేను రంగు ప్రొఫైళ్ళను ఎలా దిగుమతి చేయగలను? — Color profiles can be imported by opening them. రంగు ప్రొఫైల్ అనగా ఏమి? — రంగు ప్రొఫైల్ అనునది సాధారణ ఫైలు అది రంగు జాగాను లేదా పరికర స్పందనను తెలియజెప్పును. రంగు స్పేస్ అనగా ఏమి? — రంగు స్పేస్ అనునది రంగుల విస్తృతిని నిర్వచించును. క్యాలిబ్రేషన్ What’s the difference between calibration and characterization? — కాలిబరేషన్ మరియు కారెక్టరైజేషన్ అనునవి పూర్తిగా వేరువేరు. ఏ రంగు కొలిచే పరికరాలు తోడ్పాటునీయబడును? — మేము పెద్ద మొత్తంలో కాలిబరేషన్ పరికరాలకు తోడ్పాటునిస్తాము. ఏ లక్ష్యపు రకాలు తోడ్పాటునిస్తాయి? — స్కానర్ మరియు కేమెరా ప్రొఫైలింగ్ చేయుటకు కాలిబరేషన్ లక్ష్యాలు అవసరం. నేను నా కేమెరాను ఎలా కాలిబరేట్ చేయాలి? — ఖచ్చితమైన రంగులను పట్టుటకు మీ కేమెరాను కేలిబరేట్ చేయుటకు ముఖ్యం. నేను నా తెరను ఎలా కాలిబ్రేట్ చేస్తాను? — ఖచ్చితమైన రంగులను ప్రదర్శించుటకు మీ తెరను కాలిబ్రేట్ చేయుట ముఖ్యం. నేను నా ముద్రకాన్ని ఎలా కాలిబ్రేట్ చేస్తాను? — ఖచ్చితమైన రంగులను ముద్రించుటకు మీ ముద్రకాన్ని కాలిబరేట్ చేయడం ముఖ్యం. నేను నా రంగు ప్రొఫైల్ పంచుకొనవచ్చా? — హార్డువేర్ కాలక్రమీణా మారును కనుక రంగు ప్రొఫైల్స్ పంచుకొనుట ఎప్పుడూ మంచి ఆలోచన కాదు. నేను నా స్కానర్‌ను ఎలా కాలిబ్రేట్ చేస్తాను? — ఖచ్చితమైన రంగులను పట్టుటకు మీ స్కానర్‌ను కాలిబ్రేట్ చేయుట ముఖ్యం. నేను నాఅంతటనేనే కాలిబ్రేషన్ ఎందుకు చేయాలి? — మీరు ప్రదర్శించు లేదా ముద్రించు రంగులు మీకు ముఖ్యమైతే కాలిబ్రేటింగ్ అనునది ముఖ్యం. సమస్యలు Why don’t the default monitor profiles have a calibration expiry? — అప్రమేయ మానిటర్ ప్రొఫైల్స్ కాలిబ్రేషన్ తేదీ కలిగిలేవు. నా రంగు ప్రొఫైల్ సరికానిది అయితే నాకు చెప్పగలరా? — మీ రంగు ప్రొఫైల్ పాతది మరియు సరికానిదైతే మీకు తెలుపబడుతుంది. మొత్తం-తెర రంగు దిద్దుబాటు కు సమాచారం దొరకలేదా? — మొత్తం-తెర రంగు దిద్దుబాటు అనునది అన్ని విండోలపైని అన్ని తెర రంగులను సవరించును. రంగు నిర్వహణ సరిగా పనిచేస్తుందని మేము ఎలా పరిశీలించగలం? — Use the supplied test profiles to check that your profiles are being applied correctly to your screen. మరింత సమాచారం వాడుకరి & వ్యవస్థ అమరికలు — Keyboard, mouse & touchpad, display, languages, user accounts… హార్డ్‌వేర్ & చోదకాలు — హార్డ్‌వేర్ సమస్యలు, ముద్రకాలు, విద్యుత్ అమరికలు, రంగుల నిర్వహణ, బ్లూటూత్, డిస్కులు…