బ్లూటూత్
బ్లూటూత్ అనునది వైర్‌లెస్ ప్రొటోకాల్ అది చాలా రకాల పరికరాలను మీ కంప్యూటర్‌కు అనుసంధానించుటకు అనుమతించును. బ్లూటూత్ సాధారణంగా హెడ్‌సెట్లు మరియు ఇన్పుట్ పరికరాలు మైక్ మరియు కీబోర్డులు వంటి వాటి కొరకు వుపయోగిస్తారు. మీరు బ్లూటూత్‌ను పరికరాల మద్య ఫైళ్ళను పంపుటకు కూడా, మీ కంప్యూటర్ నుండి మీ సెల్ ఫోనుకు వుపయోగించవచ్చు.